హిందూపురం: సామాజిక సేవకునికి డాక్టరేట్ అవార్డ్

70చూసినవారు
హిందూపురం: సామాజిక సేవకునికి డాక్టరేట్ అవార్డ్
హిందూపురం కు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు, మకాన్‌దార్‌ ఇమ్రాన్ అలీ ఖాన్ కు శనివారం డాక్టరేట్ వరించింది. గత 22 సంవత్సరాల నుండి వివిధ సామాజిక, సాంఘిక అంశాలపై విశేష కృషి చేసినందుకు, పాత్రికేయుడిగా సమాజాభివృద్ధికి చేసిన సేవలకు ఏషియన్ యూనివర్సిటీ జర్నలిజం, సంఘ సేవ కేటగిరిలో డాక్టరేట్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో భారత్ రిపోర్టర్ కొట్లపల్లిబాబా, ఆర్. టి. ఐ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్