హిందూపూరంలో గార్మెంట్స్ సంకల్ప్ కార్యక్రమం

78చూసినవారు
హిందూపూరంలో గార్మెంట్స్ సంకల్ప్ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం గార్మెంట్స్ సంకల్ప్ కార్యక్రమం నిర్వహించారు. హిందూపురంలోని మహిళలకు ఇండియన్ డిజైనింగ్ (గార్మెంట్స్) ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా గార్మెంట్స్ నిర్వాహకులు సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గార్మెంట్  వివిధ రకాల మిషన్ల ఉపయోగాలు, పలు రకాల ఆఫ్ జాబ్ రోల్స్ తెలిపారు.

సంబంధిత పోస్ట్