హిందూపూరం: పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి

55చూసినవారు
చిలమత్తూరు మండలంలోని కోడికొండ చెక్ పోస్ట్ నందు సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3సెంట్ల స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ దరఖాస్తు ఫారం నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ వేమయ్య యాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో2 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్