రాష్ట్ర సేర్ఫ్, ఎం ఎస్ ఎం ఈ శాఖామాత్యులు కొండపల్లి శ్రీనివాస్ టేకులోడు పర్యటన రద్దు అయ్యింది. ఉదయం రావాల్సిన విమానం ఆలస్యం రావడం వలన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నేరుగాపెనుగొండలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జిల్లాలో ఎం ఎస్ ఎం ఇ,సెర్ప్ అమలుపై సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.