హిందూపురం: అక్రమ పాఠ్య పుస్తకాలు సీజ్

59చూసినవారు
హిందూపురం: అక్రమ పాఠ్య పుస్తకాలు సీజ్
హిందూపురం పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నిల్వ ఉంచిన పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ వంటి సామాగ్రిని మండల విద్యాశాఖ అధికారి గంగప్ప సోమవారం సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున, పట్టణ కార్యదర్శి ఆఫ్రిద్, ఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్