హిందూపూరం: పేదలకు పట్టాలు మంజూరు చేయాలి: సిపిఐ

65చూసినవారు
హిందూపురం పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో గురువారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసమావేశం లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం. వేమయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు నివేశ స్థలాన్ని వెంటనే కేటాయించి ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్