హిందూపూరం: స్మశానవాటిక కబ్జాదారుల పై చర్యలుతీసుకోవాలని వినతి

75చూసినవారు
హిందూపూరం: స్మశానవాటిక కబ్జాదారుల పై చర్యలుతీసుకోవాలని వినతి
చిలమత్తూరు మండలకేంద్రంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సిపిఐజిల్లా సహాయకార్యదర్శి గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో స్మశానవాటికల కబ్జాల నుండి రక్షించాలని డిప్యూటీ తహసిల్దార్ జగన్నాథకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగ పలువురు స్మశానవాటికలను సైతం కబ్జా చేసారని, ఈ విషయంపై రెవిన్యూ అధికారులు స్పందించి ప్రతి గ్రామానికి స్మశానవాటికలలో సర్వేలుచేయించి హద్దులు నిర్ణయించాలన్నారు.

సంబంధిత పోస్ట్