హిందూపురం: తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రారంభం

68చూసినవారు
హిందూపురం: తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రారంభం
హిందూపురం పట్టణంలోని గుడ్డం రంగనాథ స్వామి దేవాలయం దగ్గర తెలుగు చేనేత పారిశ్రామిక శిక్షణా కేంద్రంను బుధవారం మంత్రి సవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చేనేత పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డి. ఈ. రమేష్ కుమార్, అధికారులు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్