హిందూపురం పట్టణంలోని ముదిరెడ్డిపల్లిలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలను త్వరలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లా కుమార్ స్వామి గౌరవ అధ్యక్షులు జయరాములు ఆలయ ధర్మకర్త చింత మోహన్ తదితరులు హిందూపురం నియోజకవర్గ వైకాపా నాయకుడు గుడ్డంపల్లి వేణు రెడ్డిణి కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా వేడుకలకు హాజరవుతారని ఆయన తెలిపారు.