హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేణురెడ్డి అరెస్ట్

80చూసినవారు
హిందూపురం వైసీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దీపిక భర్త గుడ్డంపల్లి వేణురెడ్డిని మంగళవారం అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి కిందట ముగ్గురు సీఐలు వేణురెడ్డి నివాసానికి వచ్చి అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

సంబంధిత పోస్ట్