ప్రభుత్వ స్థలంలో గుడిసెలు

54చూసినవారు
ప్రభుత్వ స్థలంలో గుడిసెలు
లేపాక్షి లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఇళ్లులేని నిరుపేదలు శుక్రవారం గుడిసెలు వేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆదినారాయణరెడ్డి కాలనీ అని నామకరణం చేశారు. సీపీఐ మండల కన్వీనర్ శివప్ప మాట్లాడుతూ లేపాక్షి గ్రామ సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలంలో 40మంది నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని వారికి పట్టాలు ఇచ్చేంతవరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్