షెడ్లు తొలగిస్తే రోడ్డున పడతారు న్యాయం చేయండి

70చూసినవారు
షెడ్లు తొలగిస్తే రోడ్డున పడతారు న్యాయం చేయండి
హిందూపురం పట్టణంలోని రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసి)కు చెందిన స్థలాన్ని టెండర్ ద్వారా లీజుకు తీసుకుని, ఆ స్థలంలో షెడ్లను వేసకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటు జీవనం సాగిస్తున్న వారి షెడ్లను తోలగిస్తే, వారందరు రోడ్డున పడుతారని, వారికి న్యాయం చేసి ఆదుకోవాలని రాజకీయ పార్టీల ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ విషయంపై మంగళవారం ఆర్ టిసి డిపో మేనేజర్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ లకు వినతులు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్