అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం

61చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యం స్వాధీనం
హిందూపురం పట్టణంలోని గుడ్డం వద్ద కర్నాటక మద్యాన్ని తరలిస్తున్న పక్కా సమచారంతో వన్ టౌన్ ఎస్ఐ హరూన్ భాష, సిబ్బంది నరేష్, వెంకటరామిరెడ్డిలో దాడులు నిర్వహించి కర్నాటక మధ్యంతో పాటు ఒక వ్యక్తిని అదపులోకి తీసుకుని, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకున్నట్లు సీఐ రాజగోపాల్ నాయుడు గురువారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 337 కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్