సీసీ కెమెరాల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం

69చూసినవారు
సీసీ కెమెరాల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం
హిందూపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీసీ కెమెరాల కొనుగోలు, పాత సీసీ కెమెరాల మరమ్మతులకు కంపెనీల నుంచి సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు ఆస్పత్రి మెడి కల్ సూపరింటెండెంట్ డాక్టర్ రోహిల్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఆస్పత్రిలో మొత్తం 25 నూతన సీసీ టీవీ కెమె రాలు ఏర్పాటు, డీవీఆర్, వైరింగ్తో పాటు 10 పాత సీసీ టీవీ కెమెరాలకు మరమ్మతులు చేయాల్సి ఉంటుందన్నారు. ఈనెల 5వ తేదీలోపు టెండర్లను అందజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్