లేపాక్షి మండలంలోని జవహార్ లాల్ నెహ్రు విద్య కేంద్రం నందు మంగళవారం అదనపు తరగతుల గదులను శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ టి ఎస్ చేతన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎన్ సీ సీ గదులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జవహార్ లాల్ నెహ్రు విద్య కేంద్రం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.