రొద్దం మండలంలోని దొడగట్ట గ్రామానికి చెందిన భక్తాదులు పరిగి హైవే నందు తెల్లవారుజామున 5 గంటలప్పుడు యాక్సిడెంట్ గురై చనిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి సవిత గారు విజయవాడ నుండి బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చి అక్కడ నుండి నేరుగా హిందూపురం ప్రభుత్వాసుపత్రి వద్దకు మధ్యాహ్నం 1:00 గంటకు విచ్చేసి కుటుంబాలను పరామర్శించనున్నారు.