హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్

50చూసినవారు
హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి: కాంగ్రెస్
యువ న్యాయవాది, ఎన్ఎస్ యుఐ జాతీయ కార్యదర్శి సంపత్కుమార్ను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విభాగాల కాంగ్రెస్ పార్టీ జాతీయ సమన్వయకర్త కొప్పలరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. హిందూపురం పట్టణంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల దారుణహత్యకు గురైన సంపత్ కుమార్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని ఓదార్చారు.

సంబంధిత పోస్ట్