పరిగి: కారు అదుపుతప్పి బోల్తా.. ఒకరు మృతి

81చూసినవారు
పరిగి: కారు అదుపుతప్పి బోల్తా.. ఒకరు మృతి
శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల కేంద్రంలో శనివారం హిందూపురం నుంచి వేగంగా వస్తున్నా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్