మంగళవారం ఉదయం అరెస్ట్ ఐనా వైసీపీ గుడ్డంపల్లి వేణు రెడ్డి కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. వారితో పాటు రాష్ట్ర కురుబ వర్కింగ్ ప్రెసిడెంట్ శివ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అసిఫుల్లా, అధికార ప్రతినిధి శివ శంకర్ రెడ్డి తదితరులు విడుదలయ్యారు. ఈ సందర్భంగా భారీ అభిమానుల మధ్య పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.