పెనుగొండ: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ

56చూసినవారు
పెనుగొండ: మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ
పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం, రొద్దం మండలాల రోడ్డు మార్గ మధ్యలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోద్దం మండల వాసులు స్థానికంగా ఉండే చౌడమ్మ దేవస్థానానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై 
హిందూపురం ఎంపీ పార్థసారథి  తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఫోన్ చేసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్