విజయవాడలో కనకదుర్గమ్మని శుక్రవారం హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి.కె. పార్థసారథి దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎడిసిసి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ నాయకులు గోనుగుంట్ల విజయకుమార్, రామలింగారెడ్డి, రాయల్ మురళీ, చండ్రాయుడు కళ్యాణ్ చక్రవర్తి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.