మొహరం వేడుకలకు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి

61చూసినవారు
మొహరం వేడుకలకు అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలి
మొహరం వేడుకలు జరుపుకునే గ్రామాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ గోపీ సూచించారు. ఎవరైనా కవ్వింపచర్యలకు పాల్పడినా, హింసాత్మక చర్యలకు పాల్పడిని, గొడవలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీర్లచావడివద్ద ఎటువంటి గొడవలు నిర్వహించరాదన్నారు. పీర్లచావిడి వద్ద అగ్నిగుండం వద్ద ఎటువంటి గొడవలకు దిగకూడదన్నారు.

సంబంధిత పోస్ట్