పెనుగొండ లో ఉన్న 100 ఎకరాల అతి పెద్ద కొండ ప్రాంతంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. ఈ అనర్హుతిని గమనించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ కల్చర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హరిలాల్ నాయక్ అటవీ అధికారులకు సమాచారం అందించి, అగ్నిని వెంటనే ఆర్పి వేశారు. ఈ సందర్భంగా ఆయనకు పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.