విద్యార్థులకు నాణ్యమై భోజనం అందించాలి- తహసీల్దార్, ఏంఈఓ

76చూసినవారు
విద్యార్థులకు నాణ్యమై భోజనం అందించాలి- తహసీల్దార్, ఏంఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ ప్రసాద్ రెడ్డి, ఎంఈఓ గంగప్పలు పేర్కొన్నారు. శుక్రవారం హిందూపురం మండల పరిధిలోని పూలకుంట జిల్లా పరిషత్ పాఠశాలలో తహసీల్దార్, ఎంఈఓలు ఆకస్మికంగా తనికీ చేశారు. పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెను పాటించారా లేదా, రుచికరంగా వండారా లేదా పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్