ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల

69చూసినవారు
ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు విడుదల
హిందూపురం మండలం సి. చెర్లోపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https: //bse. ap. gov. in వెబ్సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్