శరన్నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేక బందోబస్తు చేయాలని వినతి

73చూసినవారు
శరన్నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేక బందోబస్తు చేయాలని వినతి
హిందూపురంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో లేపాక్షి ఆలయ కమిటీ చైర్మన్ రామానంద్ డిఎస్పి మహేష్ ని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. లేపాక్షి లో జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాలకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. ఉత్సవాల సమయంలో దుర్గా వీరభద్ర స్వామి ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్