వందేభారత్ హిందూపురంలో ఆపాలని వినతి

77చూసినవారు
వందేభారత్ హిందూపురంలో ఆపాలని వినతి
వందే భారత్ రైలు హిందూపురంలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని కురువ సంఘం నాయకులు హిందూపురం ఎంపీ బీకే పార్థసారధిని మంగళవారం కోరారు.ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కేంద్రంలో ఎంపీ ని కలిసి వారు వినతి సమర్పించారు. ఎంపీ స్పందిస్తూ ఈ విషయంపై రైల్వే అధికారులతో చర్చిస్తానన్నారు. కార్యక్రమంలో కురుబ సంఘం గౌరవ అధ్యక్షుడు రంగనాథ్, సంఘం నాయకులు నటరాజ్, రామ చంద్ర, శీనప్ప, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్