ఎండాకాలంలో పుర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి

50చూసినవారు
ఎండాకాలంలో పుర ప్రజలు జాగ్రత్తలు పాటించాలి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్చ ఆంధ్రా స్వర్ణాంధ్రా "బీట్ ది హిట్" కార్యక్రమానికి హిందూపురం మునిసిపల్ చైర్మెన్ డి. ఈ. రమేష్ కుమార్, టీడీపీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు శనివారం హాజరయ్యారు. పట్టణంలోని నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ నందు స్వచ్చ ఆంధ్రా స్వర్ణాంధ్రా ర్యాలిని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ నాలుగు సింహాల ఎన్టీఆర్ సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ వరకు వెళ్లి అక్కడ మానవ హారంగా నిలబడి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్