రోడ్డు ప్రమాదం..వ్యక్తికి తీవ్రగాయాలు

66చూసినవారు
రోడ్డు ప్రమాదం..వ్యక్తికి తీవ్రగాయాలు
హిందూపురం రోడ్డులోని గుమ్మయ్య గారిపల్లి కూడలికి సమీపాన బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో పప్పనపల్లితండాకు చెందిన శివశంకరనాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. అతను గోరంట్ల నుంచి స్వగ్రామానికి బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి పడ్డాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్