రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి. కే. పార్థసారధి పాల్గొన్నారు. శనివారం విద్యార్థులతో కలిసి ఎంపీ బి. కె. పార్థసారథి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.