శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలోని కియా కార్ల పరిశ్రమలో త్వరలో షూటింగ్ జరగనుంది. కియాలో ప్రధాన ఉద్యోగినిగా హీరోయిన్, హీరో పరిచయ సీన్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. హీరో వరుణ్ మీద ముఖ్యమైన సీన్ లను కూడా చిత్రీకరిస్తారు. మూడు రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కియా వద్ద షూటింగ్ ఉంటుందని తెలిసింది.