అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి

56చూసినవారు
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించండి
కోర్కెల దినోత్సవం సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంగనవాడీ, ఆశ వర్కర్లు బుధవారం లేపాక్షి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీతం రూ. 26వేలకు పెంచాలని, ఇన్సురెన్స్ స్కీంలో పనిచేస్తున్న కార్మికులందరికీ వర్థిం ప్రజేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ రద్దుచేసి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలన్నారు. ఆశ వర్కర్లు, అంగనవాడీ కార్యకర్తలు, సీఐటీయు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్