విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందాలి

71చూసినవారు
విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంపొందాలి
విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ అదే సమయంలో సైన్స్ పట్ల అవగాహన పెపొందించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, జెవివి రాష్ట్ర అధ్యక్షుడు గేయానంద్ పేర్కొన్నాడు. ఆదివారం హిందూపురం పట్టణ పరిధిలోని ఎన్ఎస్ పిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కళాశాల విద్యార్థుల్లో శాస్త్రీయ ధృక్పదం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దొంగ బాబాల వలలో పడి ప్రజలు మోస పోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్