రిజర్వేషన్లపై సుప్రీంకోర్ట్ తీర్పు హర్షనీయం: ఎంఆర్పిఎస్

55చూసినవారు
రిజర్వేషన్లపై సుప్రీంకోర్ట్ తీర్పు హర్షనీయం: ఎంఆర్పిఎస్
రిజర్వేషన్ల పై సుప్రీంకోర్ట్ తీర్పును హర్షినియమని ఎంఆర్పిఎస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా గురువారం హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మార్పీఎస్ నాయకులు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ సమర్థనీయమని సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేత్రుత్వంలో తీర్పునిచ్చిన తరుణంలో హిందూపురం సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్