
లేపాక్షి: అయ్యప్ప స్వామి గుడికి విరాళం
లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామం లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణనికి తనవంతు గా సోమవారం ₹10116 విరాళoగా అదించిన కంచైసముద్రం లైన్ మ్యాన్ కె. లక్ష్మినారాయణఇంతే కాకుండా మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. వారికి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లవేళల వుండాలని తెలిపారు.