తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీలు

82చూసినవారు
తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీలు
అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్య కు కారణమైన ఆంజనేయులును వెంటనే అరెస్టు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో బాధ్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని నల్లచెరువు తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి రామకృష్ణ, అంగన్వాడీ కార్యకర్తలు పద్మావతి, షర్మిల, రజియా, సుజాత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్