ఉత్తమ ఎంపీడీఓగా శకుంతలకు అవార్డు

63చూసినవారు
ఉత్తమ ఎంపీడీఓగా శకుంతలకు అవార్డు
నల్లచెరువు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహిస్తున్న శకుంతల ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. అవార్డు అందుకున్న ఆమెకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్