మీ 12న బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ పోటీలు ఎమ్మెల్యే

85చూసినవారు
మే 12న మిస్టర్ ఆంధ్ర క్లాసిక్ స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్, మాస్టర్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు కదిరిలో నిర్వహిస్తున్నట్లు సోమవారం ఎమ్మెల్యే, శ్రీ సత్య సాయి జిల్లా బాడీ బిల్డింగ్& ఫిట్నెస్ అసోసియేషన్ అధ్యక్షులు కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. వాటికి సంబంధించిన గోడ పత్రాలను ఆయన విడుదల చేశారు. మనిషి ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం కోసం ఒక గంట కేటాయించాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్