గత నెల 20న రాత్రి నల్లమాడ పోలీస్ స్టేషన్లో కంప్యూటర్ చోరీ చేసిన దొంగను బుధవారం ఇన్ ఛార్జ్ ఎస్ఐ వెంకటరమణ స్థానిక వైఎస్సార్ సర్కిల్లో బుధవారం అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వై. నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితుడు సాయికుమార్ నుంచి కంప్యూటర్ రికవరీ చేసి రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.