తలుపుల: వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు

5చూసినవారు
తలుపుల: వాహనాల తనిఖీలు చేసిన పోలీసులు
తలుపుల మండలంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలకు ఎస్ఐ నరసింహులు జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్