గాండ్లపెంట: ఈనెల 19 ఎంపీపీ ఎన్నికలు

76చూసినవారు
గాండ్లపెంట: ఈనెల 19 ఎంపీపీ ఎన్నికలు
ఈనెల 19న ఎంపీపీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు గాండ్లపెంట ఎంపీడీవో వెంకటరామిరెడ్డి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 27న ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా కోరము లేక ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయని తిరిగి ఈ నెల 19న ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ నుండి ఉత్తర్వులు ఉన్నాయని కావున ఎంపీటీసీ సభ్యులకు ఈ విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్