తనకల్లు గురుకుల పాఠశాల పరిశీలన

63చూసినవారు
తనకల్లు మండలం సీజీ ప్రాజెక్ట్ గురుకుల పాఠశాలను శనివారం తనకల్లు ఆసుపత్రి డైరెక్టర్ సోంపాలెం నాగభూషణం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు భోజనం సరిగ్గా వండలేదని, స్కూల్ పరిసర ప్రాంతాలు చెత్తాచెదారలతో నిండిపోయి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్