కదిరి: ఘనంగా బ్రహ్మ కలశాభిషేకం

52చూసినవారు
కదిరి: ఘనంగా బ్రహ్మ కలశాభిషేకం
భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ మరకత మహాలక్ష్మి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలతోపాటు పుష్కర బ్రహ్మ కలశాభిషేకం నిర్వహించారు. శ్రీదత్త విజయానందతీర్థ స్వామీజీ భక్తులకు అమ్మవారి మహిమలు తెలియజేశారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలున్నా, గురు భక్తులకు స్వయంగా గురుదేవులు స్థాపించటానికి ఆలయం కంటే మరొక గొప్ప ఆలయం ఉండదని సేవచేసిన భక్తులకి స్వయంగా గురుదేవులకు చేసినటువంటి ఫలం దక్కుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్