కదిరి: రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

68చూసినవారు
కదిరి: రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి
రైతులకు పంట నష్ట పరిహారం వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ కదిరి ఆసెంబ్లీ ఇన్ ఛార్జ్ కె. ఎస్. షానవాజ్ డిమాండ్ చేశారు. శనివారం కదిరి రూరల్ ప్రాంతంలో వేరుశనగ పంటను అయన పరిశీలించి రైతులు, రైతుకూలీల సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా షానవాజ్ మాట్లాడుతూ రైతులను, రైతు కూలీలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్