కదిరి: సూర్యనారాయణ జన్మదిన సందర్భంగా సరుకులు పంపిణీ

78చూసినవారు
కదిరి: సూర్యనారాయణ  జన్మదిన సందర్భంగా సరుకులు పంపిణీ
ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కమ్మగారి సూర్యనారాయణ  జన్మదిన సందర్భంగా గురువారం కదిరి పట్టణంలో సరుకులు పంపిణీ చేశారు. పలువురు నిరుపేద కుటుంబాలకు సూర్యనారాయణ టీమ్ నెలకి సరిపడేంత ముడి సరుకులను అందించారు. కార్యక్రమంలో సూర్యనారాయణ  జనసేన నాయకులు లోకేష్ , ఇండియన్ ఫిలిం మేకర్స్ అసోసియేషన్ ఏపీ జాయింట్ సెక్రెటరీ బాధుల్లా, హైదరాబాద్ షాకీర్ , పవన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్