శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హిందూపురం ఎంపీ

66చూసినవారు
శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హిందూపురం ఎంపీ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా కదిరిలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని హిందూపురం పార్లమెంటు సభ్యులు బి. కే. పార్థసారథి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎంపీ బి. కె. పార్థసారథి దంపతులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం పార్థసారథికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు పర్వీన్ భాను, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్