కదిరి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సీపీఎం

55చూసినవారు
కదిరి: పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: సీపీఎం
కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి పంచాయితీ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సర్వే నెంబర్ 720 ప్రభుత్వ భూమిలో సిపిఎం ఆధ్వర్యంలో పేదలు జెండాలు నాటారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జి. ఎల్. నరసింహులు, నాయకులు సాంబశివ మాట్లాడుతూ గత మూడు నెలల నుంచి ఇళ్ల స్థలాలు కేటాయించాలని సచివాలయాలు, తహసిల్దార్ కార్యాలయం, పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆందోళన నిర్వహించామని తెలిపారు.

సంబంధిత పోస్ట్