కదిరి బ్లూ మూన్ గ్రూప్ విద్యా సంస్థల చైర్మన్ మంచి శివశంకర్, కదిరి బిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ మన్నూరు భాస్కర్, పొద్దుటూరు జనసేన యువనాయకులు రాయచోటి మంచి శివకుమార్ ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్బంగా పవన్ కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి మంచి శివశంకర్ కదిరి లక్ష్మీనరసింహస్వామి చిత్ర పటాన్ని ప్రసాదాలను అందజేశారు.