్కయందిరి పట్టణంలోని నల్లగుట్ట వీధిలో అక్రమంగా కర్నాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సీఐ మాట్లాడుతూ పట్టణంలోని ఖాజా నగర్ కు చెందిన షేక్ గౌస్ పీర్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 30 ప్యాకెట్ల కర్నాటక మద్యం, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు కర్నాటక మద్యం అమ్మే గోపి అనే వ్యక్తి పరారిలో ఉన్నాడని తెలిపారు.