కదిరి: కిశోర వికాసం.. బాలికలకు బంగారు భవితే లక్ష్యం.. సీడీపీఓ

77చూసినవారు
కదిరి: కిశోర వికాసం.. బాలికలకు బంగారు భవితే లక్ష్యం.. సీడీపీఓ
కిశోరి వికాసం కార్యక్రమం బాలికల బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని నల్లచెరువు సీడీపీఓ గంగరత్న పేర్కొన్నారు. శుక్రవారం నల్లచెరువు మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనం లో ఐసీడీఎస్ సూపర్ వైజర్ ఖాజీ రఫీమున్నీసా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కిశోరి వికాసం శిక్షణ కార్యక్రమానికి ఎంపీడీఓ గుప్తా, సహా సీడీపీఓ గంగరత్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కిశోర వికాసం పోస్టర్లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్